జగన్‌తో కెసిఆర్ రాజకీయం చేస్తున్నారు: మోత్కుపల్లి

రాజకీయ స్వార్థం వదిలి పెట్టి అందరూ తెలంగాణ కోసం చిత్తశుద్ధితో పని చేయాలని మరో నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా టి-టిడిపి నాలుగు తీర్మానాలు ప్రవేశ పెట్టి వాటని ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్రం వెంటనే పార్లమెంటులో బిల్లు పెట్టాలనేది మొదటి డిమాండ్. ముఖ్యమంత్రి మొండిగా వెళ్లకుండా 14ఎఫ్ రద్దు చేసిన తర్వాతనే ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలనేది రెండో డిమాండ్. తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ మరోసారి రాజీనామాలు చేయాలనేది మూడోది. రాజీనామాలతో రాజ్యంగ సంక్షోభం సృష్టించాలనేది చివరి డిమాండ్.












Click it and Unblock the Notifications