చిదంబరం అవమానించారు: పొన్నాల లక్ష్మయ్య

తీర్మానం మరోసారి అవసరం లేదని బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య అభిప్రాయపడ్డారు. మంత్రి జానారెడ్డి నివాసంలో పొన్నాల, బస్వరాజు సారయ్య భేటీ అయ్యారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కాగా 14ఎఫ్‌పై మంత్రి సాకె శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలను మరో మంత్రి దానం నాగేందర్ వేరుగా ఖండించారు. శైలజానాథ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వం 14ఎఫ్ రద్దుకు చిత్తశుద్ధితో పని చేస్తుంటే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రద్దు చేసిన తర్వాతనే ఎస్ఐ పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications