టిడిపిలో ఎప్పుడైనా చీలిక, అవమానిస్తారా: ఎర్రబెల్లి

తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ రాష్ట్ర సమితి తొత్తుగా మారిందన్నారు. జెఏసి అన్ని పార్టీలు, సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అందరితో కలిసి రౌండ్ టేబులు నిర్వహించాలన్న తమ డిమాండును జెఏసి ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బుధవారం టీచర్ల ఒక్క రోజు ధర్నాకు తమను పిలిచి అవమానించడం సరికాదన్నారు. తెలంగాణ కోసం ఎన్ని అవమానాలైన భరిస్తామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications