అధిష్టానం మాటకు ససేమీరా: డిప్యూటీ వద్దన్న షెట్టార్

కాగా ముఖ్యమంత్రి పీఠం కోసం యడ్యూరప్ప వర్గం సదానంద గౌడను ప్రతిపాదించగా, అనంతకుమార్ వర్గం జగదీష్ శెట్టార్ పేరును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. బిజెపి అధిష్టానం కూడా జగదీష్ కోసమే ప్రయత్నాలు చేసింది. బహిరంగ ఓటింగ్‌కు పలువురు అభ్యంతరాలు చెప్పడంతో పరిశీలకులుగా వచ్చిన అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్ రహస్య ఓటింగుకు ఓకే చెప్పడం ఓటింగులో సదానంద గౌడ 7 ఓట్ల ఆధిక్యంతో శెట్టార్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications