ముఖేష్ గౌడ్ పిఎ భార్య అనుమానాస్పద మృతి

మమతకు ఆరోగ్యం బాగా లేకపోతే తమకు ఫోన్ చేయకుండానే ఆసుపత్రికి తరలించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. వారు మేడిపల్లి పోలీసు స్టేషన్‌లో అమరేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే మరికొద్దిసేపట్లో మమత మృతదేహానికి పోస్టు మార్టం చేస్తారు. పోస్టుమార్టం రిపోర్టులో దెబ్బలు ఉన్నట్లు తేలితే అమరేందర్ రెడ్డి పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications