తెలంగాణపై నా వైఖరి అదే: బొత్స సత్తిబాబు

ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవియే పార్టీ విలీనంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పంట విరామం ప్రకటిస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చిస్తుందని అన్నారు. వారి సమస్యలు తెలుసుకొని వారికి అండగా నిలుస్తామని అన్నారు. కాగా ఈ నెల 21, 22వ తారీఖుల్లో తూర్పు గోదావరి జిల్లాలో బొత్స సత్యనారాయణ పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications