తెలంగాణపై సంప్రదింపులు జరుగుతున్నవి: చిదంబరం

నివేదికపై, తెలంగాణ అంశంపైనా అందరితో సంప్రదింపులు కొనసాగుతున్నాయన్నారు. శ్రీకృష్ట కమిటీ సిఫార్సులను ఆయన లోక సభకు వివరించారు. 14ఎఫ్ పై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 14ఎఫ్ రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారని చెప్పారు. కేబినెట్ సైతం రద్దు చేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేసిందన్నారు.












Click it and Unblock the Notifications