తెలంగాణపై చంద్రబాబు రాజనీతి చూపాలి: నాగం

కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తెలంగాణపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో లేఖ పోవడం విచారకరమన్నారు. తెలంగాణ ఆత్మ బలిదానాల గురించి మాట్లాడని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఉద్యమం ఆపాలని చెప్పడం ఎంత వరకు సమంజసం అన్నారు. చిదంబరం తన వ్యాఖ్యల ద్వారా తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఒక్క సీటు లేని బిజెపి తెలంగాణపై చర్చిస్తుంటే టిడిపి మౌనం వహించడం ఏమిటమన్నారు.












Click it and Unblock the Notifications