13 నుంచి 48 గంటల తెలంగాణ బంద్: ఒయు జెఎసి

ఆగస్టు 8 నుంచి 17 వరకు కాలేజీ బాట నిర్వహిస్తామని ఒయు జెఎసి నాయకులు తెలిపారు. ఆగస్టు 12లోపు 14ఎఫ్ తొలగించకుంటే 13వ తేదీ నుంచి 48గంటల తెలంగాణ బంద్ పాటిస్తామని వారు తెలిపారు. సకలజనుల సమ్మెకు మద్దతుగా ఆగస్టు 17న తరగతుల బహిష్కరణ, విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణలో అదనపు బలగాలు తొలగించాలని ఈనెల 16న జాతీయ రహదారులను దిగ్భంధిస్తామని వారు తెలియజేశారు.












Click it and Unblock the Notifications