కృష్ణా జిల్లాలో 15 నుంచి జగన్ ఓదార్పు యాత్ర

వైయస్సార్ మరణవార్తను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న 60 మంది కుటుంబాలను జగన్ పరామర్సిస్తారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా జగన్ 1150 కిలోమీటర్లు ప్రయాణిస్తారని ఆయన అన్నారు. కృష్ణా జిల్లాలో ఓదార్పు యాత్ర ముగింపు సందర్భంగా విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications