కెసిఆర్ చిదంబరానికి నిత్యపూజ చేయాలి: గాదె

సీమాంధ్ర ప్రజాప్రతినిధులు సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్నారని అన్నారు. అంబేడ్కర్ సైతం తెలుగు ప్రజలు కలిసి ఉండాలని కోరుకున్నారని అన్నారు. రాష్ట్రంపై ఏకాభిప్రాయం అవసరమే అని అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణపై ఎప్పుడూ తన నిర్ణయం చెప్పలేదని అన్నారు. గతంలో రోశయ్య హయాంలో తీర్మానం ప్రవేశ పెట్టిన సమయంలోనూ కాంగ్రెసు అభిప్రాయం చెప్పలేదన్నారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెడితే వీగిపోతుందని చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారని అన్నారు. తెలంగాణ ఉద్యోగుల సమ్మెపై ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్దంగానే వ్యవహరిస్తోందని అన్నారు.












Click it and Unblock the Notifications