ఆత్మహత్యలకు నేతలే కారణం: ఆనం వివేకానంద రెడ్డి

తెలంగాణ ఉద్యమాన్ని నక్సల్స్, రాడికల్స్ నడిపిస్తున్నారని ఆరోపించారు. కొన్ని తోక పార్టీలు, కాంగ్రెసులోని కొందరు తోక నేతలు రాడికల్స్ చేతిలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుకు ఆయన సిడబ్లుసి మెంబరుగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications