యుద్ధంలో గెలవాలంటే పాండువులు ఉండాలి: సిఎం

యుద్ధంలో గెలవాలంటే పాండవులు కావాలని ముఖ్యమంత్రి వారికి అంతే సరదాగా సమాధానం ఇచ్చారు. కాగా జెండాను పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఆవిష్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి స్వతంత్ర్య సమరయోధులను సన్మానించారు. ఆవిష్కరణ అనంతరం కాంగ్రెసు మంత్రివర్గ ఉపసంఘం బేటీ అయింది. ఇందులో తెలంగాణ ఉద్యోగుల సమ్మెపై చర్చించనున్నారని సమావేశం. సమావేశానికి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, ధర్మాన ప్రసాదరావు హాజరు కాగా, శ్రీధర్ బాబు, రఘువీరా రెడ్డి, సారయ్య గైర్హాజరయ్యారు.












Click it and Unblock the Notifications