రాష్ట్రంలో పరిష్కారం ఐతే చిదంబరం ఎందుకు?: కెసిఆర్

ఇతర దేశాల్లో ప్రజాప్రతినిధులు వాస్తవిక దృక్ఫథంతో పని చేస్తారని మన దేశంలో మాత్రం అలా లేదన్నారు. తెలంగాణ ఉద్యమం పదకొండు ఏళ్లకు చేరిందన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లు కావాల్సినన్ని ఉండగా తెలంగాణ ప్రజలు అవస్థలు ఎందుకు పడాలని ప్రశ్నించారు. దుబాయ్‌లో తెలంగాణ ప్రజల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా మహిళలు భారీగా ర్యాలీ తీయాలని ఆయన కోరారు. తెలంగాణ విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చేపట్టిన బుధవారం నాటి బందును అందరూ విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications