ఠాగూర్ రిపీట్స్: జగన్‌కు భయపడి శవానికి ట్రీట్‌మెంట్?

అక్కడే ఉన్న కలెక్టర్ మేలుకొని అతనిని కాకినాడ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాసరావు చికిత్స పొందుతూ అదేరోజు సాయంత్రం మరణించినట్లు తెలుస్తోంది. అయితే జిల్లాలో జగన్ పర్యటన ఉన్న నేపథ్యంలో మృతి రాజకీయ రంగు పులుముకునే అవకాశం ఉందని భావించిన వైద్యులు అతని మృతదేహానికి ట్రీట్‌మెంట్ చేసినట్టుగా తెలుస్తోంది. మంగళవారం జగన్ పర్యటన అయ్యాక వారు అతను మృతి చెందినట్లుగా ప్రకటించినట్లు తెలుస్తోంది. జగన్ పర్యటన కారణంగానే శవానికి ట్రీట్‌మెంట్ చేశారని పలువురు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications