సిఎంను శంకించొద్దు, చర్చలకు మళ్లీ రండి: ఆనం

భద్రతా దళాలు రక్షణ కల్పించేందుకే తప్ప ఎవరిపై ఒత్తిళ్లు తీసుకు రావడానికి కాదని అన్నారు. బందులు, సమ్మెల వల్ల గణేష్, రంజాన్ ఉత్సవాల పవిత్రత దెబ్బతింటుందని ఆయా మతపెద్దలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. 610 జివో అమలు కోసం న్యాయ కమిటీని ఏర్పాటు చేయడం మినహా అన్ని సమస్యలను పరిష్కరించామని అన్నారు. తమ పరిధిలో లేని అంశంపై ఉద్యోగులు మొండి పట్టుదలకు పోవద్దని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications