చంద్రబాబు ఆందోళనకు మద్దతిస్తానన్న ములాయం

రైతు సమస్యలను జాతీయ స్థాయి నేతలకు వివరించానని చంద్రబాబు చెప్పారు. చక్కెర తదితర వస్తువులపై విలువ ఆధారిత పన్నును రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వ్యాట్ వల్ల ఇటు వ్యాపారులు, అటు వినియోగదారులు తీవ్రంగా నష్ట పోతున్నారని అన్నారు. చక్కెరపై వ్యాట్ రద్దు చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే స్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications