రోశయ్యకు పార్టీలో కీలక పాత్ర, తర్వాతే గవర్నర్‌గిరి

రోశయ్యపై అమీర్ పేట భూముల కేసు ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి కేసులు పూర్తయ్యాక ఆయనకు గవర్నర్ గిరి కట్టబెట్టాలని చూస్తున్నట్టుగా సమాచారం. కేసులు తేలే వరకు రాష్ట్రంలోనే కీలక రోల్ పోషించే విధంగా ఆయనకు బాధ్యతలు అప్పగించాలనేది పార్టీ భావన. ఇందుకోసం గత 2009 డిసెంబర్ 9 తీర్మానంపై ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలను అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఆయన వయసు దృష్ట్యా ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నడపడం ఆయనకు కష్టం అయినప్పటికీ సలహాదారు వంటి పార్టీ బాధ్యతలలో ఆయన చురుగ్గా ఉండగలరని పార్టీ భావిస్తున్నట్లుగా సమాచారం.












Click it and Unblock the Notifications