జగన్‌ను అణచేందుకు సిఎంకు బాబు సహాయం: అంబటి

2014 ఎన్నికలలోగా జగన్‌ను, ఆయన పార్టీని అణిచి వేయాలని చంద్రబాబు కాంగ్రెసుతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. అయితే ప్రజా బలంతో వారిని సమర్థంగా ఎదుర్కొంటామని అంబటి చెప్పారు. ప్రజల అభిమానం, మద్దతుతో కాంగ్రెసునే నామరూపాలు లేకుండా చేస్తామని అన్నారు. తాము కాంగ్రెసు నుండి బయటకు రాకపోతే ఇన్ని సమస్యలు వచ్చేవి కావన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కేంద్ర ప్రభుత్వం చర్చల ముసుగులో నీరుగార్చుతుందన్నారు.












Click it and Unblock the Notifications