ఏ ఆధారాలపై జగన్‌పై సిబిఐ విచారణ: కొండా సురేఖ

వైయస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహితంగా ఉన్నందుకు కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ శాఖను మార్చారని, కేసు వేసినందుకు శాసనసభ్యుడు పి. శంకరరావుకు మంత్రి పదవి ఇచ్చారని ఆమె విమర్శించారు. వైయస్సార్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలకు కాంగ్రెసు ఇప్పటి వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆమె గుర్తు చేశారు. వైయస్ జగన్ ఆస్తులపై తన వద్ద ఆధారాలున్నాయని అంటున్న మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాటిని బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications