కెవిపిపై దుమ్మెత్తిపోసిన సోమిరెడ్డి చంద్రమెహన్ రెడ్డి

జగన్, కేవీపీ ఇద్దరిపైనా విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. వైఎస్ కంటే ముందు 13 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పాలించారని, వారంతా కలసి 58వేల కోట్లు అప్పు చేస్తే వైఎస్ ఒక్కరే 60వేల కోట్లు అప్పు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్ అవినీతి సొమ్మును బయటకు తెస్తే రాష్ట్ర ప్రజలంతా అప్పుల్లోంచి బయట పడతారన్నారు.












Click it and Unblock the Notifications