టీచర్ బెత్తం దెబ్బలకు విద్యార్థి బలి, చెన్నైలో మృతి

టీచర్ దెబ్బలకు విద్యార్థి ప్రతాప్ వెన్నెముకకు తీవ్రంగా గాయమైంది. దీంతో ఆతన్ని చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. విద్యార్థి బంధువులు ఆందోళనకు దిగడంతో జిల్లా కలెక్టర్ టీచర్ బ్రహ్మయ్యను సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థి మృత్యువాత పడడంతో టికె పాడులో విషాద వాతావరణం నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications