డిజిపి వెనుక స్పీకర్: పరేడ్ గ్రౌండులో ప్రోటోకాల్ వివాదం

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సోమవారం ఉదయం పరేడ్ మైదానంలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. పరేడ్ మైదానంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనను ఉపసభాపతి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా పరిగణించారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై తనకు సమగ్ర వివరాలు అందించాలని ఆయన శాసనసభా వ్యవహారాల కార్యదర్శిని ఆదేశించారు.

కాగా స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా శాసన సభాపతి నాదెండ్ల మనోహర్, శాసనమండలి చైర్మన్ చక్రపాణిల వాహన శ్రేణిని పోలీసు అధికారులు పరేడ్ మైదానం వద్ద అడ్డుకొన్నారు. వీరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) వాహనాన్ని వారు లోనికి అనుమతించారు. డిజిపి వాహనం లోనికి వెళ్లిన తర్వాత స్పీకర్, చైర్మన్‌ల వాహనాన్ని అనుమతించినట్లుగా తెలుస్తోంది. దీనిపై వివరాల కోసం మల్లు భట్టి విక్రమార్క సిఎస్‌ను ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+