ఈ రోజుకు ఈ రోజే జగన్‌ను విచారించలేం: సిబిఐ డిజి

కాగా జగన్‌కు చెందిన కంపెనీలపై, ఆయన ఇంటిపై, జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టిన కంపెనీల యాజమాన్యాలపై, వారి ఇళ్లలో సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని జగన్‌కు సంబంధించిన ఆస్తులపై, శ్రీకాకుళం జిల్లాలోని పవర్ ప్లాంటు కార్యాలయాలలోనూ సిబిఐ సోదాలు నిర్వహిస్తోంది. బంజారాహిల్సులోని పులివెందుల పాలిమర్సులోనూ సిబిఐ అధికారులు సోదాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications