తీహార్ జైలు నుంచి బయటకొచ్చిన అన్నా హజారే

తీహార్ జైలు నుంచి ఆయన రామ్‌లీలా మైదాన్‌కు బయలుదేరారు. ఆయన దీక్ష కోసం రామ్‌లీలా మైదానం పూర్తిగా సిద్ధమైంది. అక్కడికి చాలా మంది చేరుకున్నారు. అన్నా హజారే దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగి వచ్చి రామ్ లీలా మైదానంలో అన్నా హజారే 15 రోజుల పాటు దీక్ష చేయడానికి అనుమతి ఇచ్చింది. రామ్‌లీలా మైదానానికి చేరుకునే ముందు ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు.












Click it and Unblock the Notifications