చిరంజీవి విలీన సభలో సోదరుడు నాగబాబు

నాగబాబుతో పాటు చిరంజీవి బావమరిది, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈ సమావేశానికి వచ్చారు. అయితే, పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. కడప ఉప ఎన్నికల సమయంలో చిరంజీవి కాంగ్రెసుకు మద్దతుగా ప్రచారం చేసినప్పుడు నాగబాబు అక్కడికి వెళ్లారు. చిరంజీవితో పాటు వేదికను పంచుకోలేదు గానీ దూరంగా ఉండి పరిస్థితిని అంచనా వేశారు.












Click it and Unblock the Notifications