మాజీ సిఎం కాబట్టే విచారించలేదు: రోశయ్యపై శ్రీరంగరావు

రోశయ్యకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ ఎసిబి ఏమీ చేయలేదన్నారు. ఈ కేసును తిరిగి విచారించాలని ఆయన కోర్టును కోరారు. అమీర్ పేట భూకుంభకోణం కేసులో రోశయ్య ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఆయనపై గతంలో శ్రీరంగరావు కేసు వేశారు. అయితే భూకుంభకోణంలో అక్రమాలు ఉన్నాయో లేదో తేల్చడానికి ప్రభుత్వం ఎసిబితో విచారించింది. ఎసిబి విచారణలో రోశయ్యకు క్లీన్ చిట్ లభించింది. దీనిని సవాల్ చేస్తూ శ్రీరంగరావు మళ్లీ కోర్టుకు వెళ్లారు.












Click it and Unblock the Notifications