చిరంజీవి ఇమేజ్ అప్పుడే తేలిపోయింది: అంబటి రాంబాబు

తమిళనాడు గవర్నర్‌గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య తన నిజాయితీని నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అమీర్‌పేట భూ కుంభకోణంలో రోశయ్యపై కేసు పెండింగులో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వేయి కోట్ల అస్తులున్నాయని ప్రకటించుకున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బినామీ ఆస్తులు కూడా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. రెండెకరాల చంద్రబాబు ఆస్తి వేల కోట్లకు ఎలా చేరిందని ఆయన అడిగారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన చంద్రబాబు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications