తెలంగాణకు రోశయ్యే మొట్టమొదటి విలన్: కె కేశవరావు

బిల్లు ఎందుకు ప్రవేశ పెట్టలేదో సమాధానం చెప్పాకే రోశయ్య గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రోశయ్య సమాధానం చెప్పాక చిదంబరంకు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు పరిశీలిస్తామని చెప్పారు. మూడు నెలల్లో తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. సిఎం తన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అసెంబ్లీని సమావేశపరిచి వెంటనే తెలంగాణ తీర్మానం చేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇస్తామని హామీ ఇస్తే ఉద్యమం నుండి వెనక్కి తగ్గుతామని చెప్పారు.












Click it and Unblock the Notifications