జగన్‌కు మద్దతుపై బిజెపికి సోమిరెడ్డి ప్రశ్నల వర్షం

జగన్ ఆస్తుల గుట్టు విప్పుతున్న సిబిఐకే దిమ్మ తిరుగుతోందని, అంతగా జగన్ అవినీతికి పాల్పడ్డారని ఆయన అన్నారు. గతంలో తనకు బిజెపి శత్రువు అన్న వైయస్ జగన్ ఇప్పుడు మాట మార్చారని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేకమో, కాదో చెప్పాలని ఆయన బిజెపి నాయకులను డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications