బొత్సకు చిరంజీవి వర్గం నుండి చుక్కెదురు

బొత్స వారిని సముదాయించే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు వినక పోవటంతో ఓ సమయంలో వారిపై ఆయన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా వినక పోవడంతో ఆయన స్టేజ్ దిగి వెళ్లి పోయేందుకు సన్నద్దమయ్యారు. కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు జోక్యం చేసుకొని బొత్స ఆగ్రహాన్ని చల్లార్చి కార్యక్రమాన్ని సజావుగా సాగేలా చేశారు. ఆ తర్వాత బొత్స మాట్లాడుతూ పిఆర్పీ, కాంగ్రెసు మధ్య సమన్వయ లోపం ఉందని అంగీకరిస్తూ దానిని పూడ్చే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications