జగన్ పార్టీకి రంగు, రుచి లేదు: ఎర్రన్నాయుడు

తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడుతుందన్న భయంతోనే అధికార కాంగ్రెసు పార్టీ శాసనసభ సమావేశాలు నిర్వహించడం లేదన్నారు. తాము సమావేశాలు ఎప్పుడు నిర్వహించినా అవిశ్వాసం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన గాలికొదిలేశారన్నారు. తన కుర్చీ కాపాడుకోవడానికి ముఖ్యమంత్రికి సమయం సరిపోతుందన్నారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.












Click it and Unblock the Notifications