ప్రేమ మోసం: పిఎస్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

పోలీసులు పట్టించుకోక పోవడంతో పలుమార్లు పోలీసు స్టేషన్‌కు వచ్చింది. మంగళవారం ఉదయం కూడా పిఎస్‌కు వచ్చిన సమీర ఫిర్యాదు విషయమై పోలీసులను ప్రశ్నించింది. తను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ సమీర పక్కనే ఉన్న కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. సమీరకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు.












Click it and Unblock the Notifications