కిరణ్‌కు 270 మంది ఎమ్మెల్యేల మద్దతు: అంబటి

అధికార దాహం గురించి బొత్స మాట్లాడటం విడ్డూరమన్నారు. పిసిసి అధ్యక్ష పదవి చేపట్టాక సైతం ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయకుండా ఉండటం అధికార దాహం కాదా అని ప్రశ్నించారు. బొత్స కుటుంబంలో ఆయన సతీమణి బొత్స ఝాన్సీ పార్లమెంటు సభ్యురాలు అయితే, తమ్ముడు, మేనల్లుడు శాసనసభ్యులుగా ఉన్నారన్నారు. గతంలో పిసిసి అధ్యక్షుడిగా పదవిని చేపట్టిన తర్వాత డి శ్రీనివాస్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి బొత్సకు గుర్తు లేదా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications