ప్రజారాజ్యం కార్యాలయంలో చిరంజీవి క్యాంప్

ప్రజారాజ్యం పార్టీని ఇక నుండి చిరంజీవి తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నట్లుగా సమాచారం. కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకుగాను ఇన్నాళ్లూ పిఆర్పీ కార్యాలయంగా ఉన్న దానిని తన క్యాంపు కార్యాలయంగా ఉపయోగించుకోవాలని చిరు నిర్ణయించుకున్నారట. వచ్చే నెల నుండి ప్రతిరోజ ఈ కార్యాలయంలో గంట పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారట. మరో విషయం పిఆర్పీ కార్యాలయంలో కొత్తగా మాజీ ప్రధాని ఇందిర, రాజీవ్ చిత్రపటాలు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications