వైయస్సార్ దగ్గరకు అబద్దం: సిఎం వ్యాఖ్యలపై వినోద్

తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీల నేతలు వారి అధినేతలను ఒప్పిస్తే చాలన్నారు. ఉద్యమంలోని వారిని చీల్చినంత మాత్రాన ఉద్యమం ఆగదన్నారు. త్వరలో తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో పెట్టడం ఖాయమన్నారు. సీమాంధ్ర నేతలు ఎన్ని పదవులు అయినా తీసుకోండి. కానీ తెలంగాణకు అడ్డుపడకండని కోరారు. తెలంగాణకు అనుకూల ప్రకటన వచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమమన్నారు. అయితే కొందరు బడా వ్యాపార రాజకీయ నాయకులు దాన్ని ప్రజా ఉద్యమంగా చూపించాలని తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఉద్యమాలను అణచలేరన్నారు.












Click it and Unblock the Notifications