పార్టీ పార్లమెంటు సభ్యులపై చంద్రబాబు సీరియస్

రాష్ట్రంలో అవినీతికి వ్యతిరేకంగా తాను పర్యనటలు చేస్తూ, విద్యార్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ తీవ్రంగా శ్రమిస్తుంటే ఆ విషయాన్ని పార్లమెంటు సభ్యులు పార్లమెంటు దృష్టికి తేవడంలో విఫలమయ్యారని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. అలాగే, కోస్తా జిల్లాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడం వల్ల తలెత్తిన సమస్యను పార్లమెంటు సమావేశాల్లో చర్చనీయాంశంగా మార్చడంలో కూడా సభ్యులు ఫలితం సాధించలేదని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications