కనుమూరిపై పార్లమెంటు భద్రతా సిబ్బంది తికమక

తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్‌గా నియమితులైన తర్వాత శ్రీవారికి కనుమూరి బాపిరాజు తలనీలాలు సమర్పించుకున్నారు. తలనీలాలు సమర్పించుకున్న తర్వాత ఆయన ఫొటోలు వివిధ తెలుగు దినపత్రికల్లో పాత ఫొటోలతో బేరీజు వేస్తూ ప్రచురించాయి. రెండు ఫొటోలకు మధ్య ఏ మాత్రం పొంతన లేదు. నిజానికి, తలనీలాలు సమర్పించుకున్న తర్వాత తీసిన తన ఫొటోను చూసి కనుమూరి బాపిరాజే ఆశ్చర్యపోయారు.












Click it and Unblock the Notifications