వెల్లూరు జైలులోని భర్త చెంతకు నళిని తరలింపు

రాజీవ్ గాంధీ హత్య కేసులో ఉరిశిక్ష పడిన నలుగురిలో నళిని కూడా ఉంది. నళిని ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చారు. ఆమె భర్త మురుగన్‌తో పాటు శంతన్, పెరారివలన్‌లకు ఉరిశిక్ష విధించారు. సెప్టెంబర్ 9వ తేదీన వారికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండగా, అది వాయిదా పడింది.












Click it and Unblock the Notifications