గాలి బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా

ఢిల్లీ హైకోర్టు వద్ద పేలుడుకు నిరసనగా అన్ని కోర్టుల్లో న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించారు. దీంతో గాలి జనార్దన్ రెడ్డి కేసులు రెండు కూడా రేపటికి వాయిదా పడ్డాయి. గాలి జనార్దన్ రెడ్డిని తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిబిఐ దాఖలు చేసిన పటిషన్‌పై వాదనలు దాదాపు పూర్తయ్యాయి. దీనిపై రేపు కోర్టు నిర్ణయం వెలువడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications