ఎపికి గాంధేయవాదం చాలా అవసరం: ఆజాద్

విద్యార్థులలో గాంధేయవాదాన్ని పెంపొందింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలలో వ్యాసరచన పోటీలు నిర్వహించి అద్బుత ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు ఇవ్వాలన్నారు. తాను జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సత్యం, అహింసలను పాఠ్యాంశాలుగా పెట్టినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పాఠ్యాంశాలు పెట్టాలని సిఎంను కోరారు. కాగా బైక్ యాక్సిడెంటులో గాయపడ్డ ఎంపీ అజహరుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ చూసేందుకు ఆజాద్ వెళ్లారు. ఆయనతో పాటు సిఎం కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, మంత్రి దానం నాగేందర్ వెళ్లిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications