అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నాయ్: వైయస్ జగన్

జన నేతను చూసి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారన్నారు. వైయస్ తీసుకు వచ్చిన అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెసు ఇప్పుడు ఆ వైయస్ పట్లనే అన్యాయంగా వ్యవహరిస్తోందన్నారు. వైయస్ సంక్షేమ పథకాలకు ప్రస్తుత కాంగ్రెసు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. రైతుల సమస్యలను గాలికి వదిలేశారని ఆరోపించారు. కాగా న్యూఢిల్లీ పర్యటన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన జగన్ కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఓదార్పుయాత్ర చేపట్టారు.












Click it and Unblock the Notifications