మేం ఎవరి మద్దతు కోరటం లేదు: కోదండరామ్

తాము ఎవరి మద్దతూ కోరటం లేదన్నారు. వచ్చే వారిని మాత్రమే కలుపుకొని పోతామన్నారు. తెలంగాణ కోసం మద్దతు ఇస్తున్నామని పై పై వ్యాఖ్యలు చేస్తూ మంత్రులు సచివాలయానికి వెళ్లడాన్ని ఆయన ఖండించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే మంత్రులు వెంటనే విధులను బహిష్కరించాలన్నారు. ఉద్యమంలో పాల్గొనాలన్నారు. మా ఉద్యమానికి ప్రజలు, ఉద్యోగుల మద్దతుందన్నారు. ప్రజల మద్దతు చూసైనా ఎవరికి వారే ఉద్యమానికి మద్దతు తెలుపుతారన్నారు.












Click it and Unblock the Notifications