చంద్రబాబూ! హెరిటేజ్ రాసిస్తావా: బాలినేని సవాల్

బిజెపియేతర ప్రభుత్వం అన్న జగన్ వ్యాఖ్యలపై రాజంపేట శాసనసభ్యుడు అమర్నాథ్ రెడ్డి తిరుపతిలో వివరణ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. బిజెపియేతర ప్రభుత్వం ఉంటే కాంగ్రెసుతో పాటు థర్డ్ ఫ్రంట్ కూడా వస్తుందన్నారు. సిబిఐ దర్యాఫ్తు తర్వాత జగన్ క్రేజ్ మరింత పెరిగిందన్నారు. మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి ప్రజలు గత ఎన్నికల్లోనే బుద్ధి చెప్పారన్నారు. సికింద్రాబాద్ శాసనసభ్యురాలు జయసుధ రాజీనామా చేయనప్పటికి జగన్ వెంటే ఉన్నారన్నారు.












Click it and Unblock the Notifications