పోటీగా సమైక్యాంధ్ర విద్యార్థి గర్జన, 30 మంది ఎమ్మెల్యేలు

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ 14ఎఫ్ రద్దు వల్ల సీమాంధ్ర విద్యార్థులు నష్ట పోతున్నారన్నారు. ఇలాంటి వాటి వల్ల తాము తమిళనాడు, కర్నాటకకు తప్ప ఉద్యోగాల కోసం హైదరాబాద్ పోయే పరిస్థితి కనిపించడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమం రాజకీయ లబ్ధికోసం జరుగుతోందన్నారు. కాగా విద్యార్థి గర్జన కృష్ణతేజ కళాశాలలో జరుగుతుంది. ఈ సభకు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు రానున్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications