ఓటుకు నోటు కేసులో అమర్ సింగ్‌కు బెయిల్

అమర్ సింగ్ మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనను చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌లో చేర్చారు. ఎయిమ్స్ నుంచి అమర్ సింగ్‌ను మార్చవద్దని కోర్టు ఆదేశించింది. పార్లమెంటులో విశ్వాస తీర్మానం ప్రతిపాదన సందర్భంగా 2008 జులైలో పార్లమెంటు సభ్యులకు లంచం ఇవ్వజూపారనే ఆరోపణపై సెప్టెంబర్ 6వ తేదీన అమర్ సింగ్ అరెస్టయ్యారు.












Click it and Unblock the Notifications