టిఆర్ఎస్‌పై పోటీకి అమరవీరుల ఐక్యవేదిక

రమేష్‌ను అమరవీరుల ఐక్య వేదిక అభ్యర్థిగా త్వరలో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. కాగా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యమ తీవ్రతను గమనించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బాన్సువాడ పోటీ చేసే అంశాన్ని తెలంగాణ నేతలకే అప్పగించారు. ఇక కాంగ్రెసు అధిష్టానం మాత్రం పోటీకి సిద్ధమంటోంది. అయితే తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు మాత్రం పార్టీ తరఫున పోటీకి దించవద్దని అధిష్టానాన్ని కోరుతోంది.












Click it and Unblock the Notifications