చర్చకు సిద్ధమా?: రాజగోపాల్‌కు గాలి బాధితుడి సవాల్

తనకు కేటాయించిన 509 హెక్టార్ల మైనింగ్ ప్రాంతాన్ని గాలి జనార్ధన్ రెడ్డి అక్రమంగా తవ్వుకున్నారని ఆరోపించారు. రాజగోపాల్ నన్ను రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజగోపాల్ చెబుతున్న వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆయన గాలికి వత్తాసు పలికారన్నారు. రాజగోపాల్ బావమరిది రాజశేఖర్‌కు గాలి కంపెనీలలో వాటా కూడా ఉందని ఆరోపించారు. గాలి, ఆయన అనుచరులు తనను బెదిరింపులకు కూడా గురి చేశారన్నారు. తనతో పాటు తపాలా గణేష్ సైతం నష్ట పోయారన్నారు. తపాలా గణేష్‌లా తాను సైతం గాలిపై పోరాటం చేస్తానన్నారు.












Click it and Unblock the Notifications