ఎబిఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులకు అంబటి ఫిర్యాదు

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై ఆయన మీడియా ప్రతినిధుల వద్ద ఘాటుగా స్పందించారు. కోన్‌కిస్కా గొట్టం చానెల్‌కు స్పందించేదేమిటని ఆయన ప్రశ్నించారు. అవన్నీ తప్పుడు కథనాలేనని ఆయన అన్నారు. వాస్తవాలను మీడియా ప్రతినిధులే వెలుగులోకి తేవాలని ఆయన కోరారు. ఎబిఎన్‌కు, తనకు మధ్య విభేదాలున్నాయని ఆయన చెప్పారు. ఆ చానెల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు తాను ఎప్పుడూ ఆ చానెల్‌లో చర్చకు కూర్చోలేదని ఆయన చెప్పారు. బ్లాక్ మెయిల్ చేయడం ఆ చానెల్‌కు అలవాటేనని ఆయన విమర్శించారు. వాటిని బయటపెడతామని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications