సిబిఐ ముందు గల్లా అరుణకుమారి కూతురు

స్టైలిష్ హోమ్స్ రియల్ ఎస్టేట్ ప్రతినిధులు కూడా శుక్రవారం సిబిఐ ముందు హాజరయ్యారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి శుక్రవారం 15వ రోజు సిబిఐ ముందు హాజరయ్యారు. తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడంతో విజయసాయి రెడ్డికి ప్రభుత్వం కానిస్టేబుల్‌తో రక్షణ ఏర్పాట్లు చేసింది.












Click it and Unblock the Notifications